ఇలా మొదలైంది! అవి కొవిడ్ మొదలైన తొలి రోజులు. అందరిలా నేను కూడా ఓ మధ్యతరగతి మనిషిగా ఆలోచించి, నెలకు సరిపడా సరుకులు తెచ్చుకుని… లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ వచ్చాను. 2020, ఏప్రిల్ 13న మా చిన్నబ్బాయి పుట్టినరోజు కావడంతో… లాక్ డౌన్ తర్వాత మొట్టమొదటిసారి చికెన్ షాపు దగ్గరకు వెళ్లాను. అక్కడ ఒక కస్టమర్ చాలాసేపు లోపలే ఉండిపోయింది. నేను తను ఎందుకంత చికెన్ కొనుక్కుందా అని అడిగితే… ‘నేను వాచ్ మెన్ గాContinue reading “ఆకలి తీరుస్తూ… అండగా నిలుస్తూ!”