Design a site like this with WordPress.com
Get started

ఒక వేణువై వినిపించెను

నా చిన్నతనం అంతా శ్రీకాకుళం జిల్లాలో తులగాం అనే ఊరిలో గడిచింది. నాన్నగారు పౌరాణిక ఆర్టిస్టు… చంద్రశేఖర నాయుడు గారు. ఆయన నుంచే నాకు సంగీతం అబ్బింది. ఆయనతో కలిసి నాటకాలు వేసేవారం. వాటిలో భాగంగా సంగీతాన్ని కూడా నిభాయించాల్సి వచ్చేది. అలా నాటకాలు, సంగీతంలో కెరీర్‌ ప్రారంభం అయింది. కానీ సినిమాల్లో పాడాలనే ఆశ మాత్రం అప్పట్లో ఉండేది కాదు. నేను పాడేది విని, అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఇంకా బాగా పాడాలి అనుకునేవాడిని. అంతే!Continue reading “ఒక వేణువై వినిపించెను”