నేను తెలంగాణలో పుట్టిన తెలుగు బిడ్డను. పాతికేళ్లుగా ముంబయిలోని వర్శిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. నేను మండి అనే పద్దతిని ప్రవేశపెట్టాను. ఏ విద్యార్థి అయినా తాను నేర్చుకున్న చదువును తానే అమ్ముకోవడమే ఈ మండి విధానం. నువ్వు నేర్చుకున్నది అమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో… అనే పద్దతి ఇందులో ప్రధానం. 20 ఏళ్ల నుంచి 10 వేల విద్యార్థులకు ఈ విధానం నేర్పాను. క్రమంగా పిల్లలు నన్ను మండి సర్… మండి సర్ అని పిలవడంContinue reading “జీవితాన్ని మార్చేసే మండి సార్ కబుర్లు”