సైన్యం కోసం ఎన్నికయ్యా. కానీ.. నేను పుట్టిపెరిగింది అంతా సికింద్రాబాద్ లోనే. ఇంజినీరింగ్ పూర్తి కాగానే టెక్ మహీంద్రాలో ఉద్యోగం వచ్చింది. అసలు నాకు ఆర్మీలోకి వెళ్లాలని చాలా ఉత్సాహంగా ఉండేది. ఎస్.ఎస్.బీకి సెలక్ట్ అయ్యాను కూడా. అన్ని పరీక్షల్లో నెగ్గాను. కానీ మెడికల్ టెస్టులో చిన్న సమస్య వచ్చింది. మడమల సమస్య కారణంగా నన్ను రిజెక్ట్ చేశారు. వాస్తవానికి అది అసలు సమస్య కానే కాదు. కానీ ఈ నిబంధనలు అన్నీ 200 ఏళ్ల క్రితంContinue reading “పోరాడితే మార్పు సాధ్యమే – స్ఫూర్తి కొలిపాక”