సినిమాలు అంటేనే… నాకు చిన్నప్పటినుంచి సినిమాలు అంటే పిచ్చి. సినిమా చూసి బాగుండటం, బాగోలేదు అనుకోవడం కాదు. దాని మీదే బతకాలనిపించేంత పిచ్చి. పైగా మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరూ కూడా స్టేజి ఆర్టిస్టులే కావడంతో చిన్నప్పటి నుంచి కళల పట్ల మక్కువ ఏర్పడిందేమో! ప్రతి మనిషీకీ ముందు తన మీద తనకు ప్రేమ ఉంటుంది… కానీ నాకు నా మీద కంటే సినిమా మీదే ఎక్కువగా ప్రేమ. నేను స్టేజి ఆర్టిస్టుని కాబట్టి నటుడిగానే సినిమాల్లోకిContinue reading “ప్రతి పాత్రలోనూ నేను ప్రవేశించాల్సిందే!”