ఇదీ నేపధ్యం! ఈ లోకంలో 1272 నుంచే న్యాయవాద వృత్తి ఉంది. కానీ 1847లో.. అంటే ఆరువందల ఏళ్ల తర్వాత మొట్టమొదటి మహిళా న్యాయవాదిగా మరీజా నిలదొక్కుకున్నారు. మన దేశంలో అయితే 1897లో కార్నేలియా సొరాబ్జీ ప్లీడరుగా రాగలిగారు. Legal practitioners Women Act 1923 వచ్చేవరకు మహిళలు న్యాయవాదాన్ని ప్రాక్టీస్ చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. 1989లో ఫాతిమా బీబీ… సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కావడం ఓ అరుదైన మజిలీ. మా తాతగారు అనంతపురంContinue reading “సవాళ్లను ఓడించే… సుందరి పిసుపాటి”