నాన్న నుంచే అలవాటు! నాన్నకి సినిమా అంటే చాలా ఇష్టం. కానీ ఆయన దర్శకుడు కాలేకపోయారు. ఆ కలలన్నీ నాకు ఇచ్చారు కాబట్టి… ఇవాళ మీరు నన్ను దర్శకురాలిగా చూస్తున్నారు. అలాగని ఆయన ఎప్పుడూ ప్రత్యేకంగా నువ్వు దర్శకురాలివి కావాలి అని చెప్పలేదు. కానీ కలిసి సినిమా చూసేటప్పుడు, వాటి గురించి సాంకేతిక అంశాలెన్నో చెప్పేవారు. వాటి గురించి పుస్తకాలు, పత్రికలు చదివి చెప్పేవారు. నేను ఆయన కళ్లలోంచి సినిమాను చూసేదాన్ని. అప్పుడు కథ వెనుక మరోContinue reading “మనసు మాట వినండి”