చాలామందికి నాయకత్వం మీద తరగతులు నిర్వహిస్తున్నప్పుడు నేను ఏం చెబుతానంటే… మీరు పెద్దయితే ఏమవుతారో కూడా తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మాత్రం స్పష్టత ఉండాలి, దాన్నినిబద్ధతతో చేయాలి. అప్పుడు లోకమే మన కోసం తగిన భవితను ఏర్పరుస్తుంది. పెద్దలు చెప్పింది వింటూ, వాటిలో మన స్వభావానికి ఏది అనువుగా ఉంటుందో బేరీజు వేసుకునే ఆలోచనా శక్తి వస్తే మార్గం అదే కనిపిస్తుంది. అందుకు నా జీవితమే ఉదాహరణ! మా నాన్నగారు విద్యుత్ శాఖలోContinue reading “ఓ ప్రయోగాల జీవితం”