Welcome to your new site.
Welcome to your new site! You can edit this page by clicking on the Edit link. For more information about customizing your site check out http://learn.wordpress.com/
Latest from the Blog
ప్లాస్టిక్ బాటిళ్లతో, కళ్లు చెదిరే ఇల్లు
రోజురోజుకూ అన్నిరకాల కాలుష్యాలూ పెరుగుతున్నాయన్నది వాస్తవం. ఆధునిక జీవనశైలిలో రసాయనాలు, ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా చలామణీ అవుతోంది. ఇదంతా మానవ మనుగడకే ప్రమాదమని శాస్త్రవేత్తలు, విద్యావంతులు చెబుతున్నా, పెద్దగా మార్పు కనిపించట్లేదు. కొంతమంది మాత్రం వాస్తవాన్ని గ్రహించి, తమవంతు బాధ్యతగా కొత్తకొత్త ఆవిష్కరణలు చేసి ‘ఔరా’ అనిపిస్తున్నారు. అందులో మొదటి వరుసలో ఉంటారు ఔరంగాబాదుకు చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు. వేలకొద్దీ వాడేసిన ప్లాస్టక్ బాటిళ్లు సేకరించి.. వాటిని ఉపయోగించి ఒక సస్టెయినబుల్ హోమ్ నిర్మించారు! ఔరంగాబాద్ లోని…
తన ఆశయం – ఆకలి లేని ముంబై!
చదువు, ఉద్యోగం, సంపాదన బాగున్నప్పుడు జీవితం సంతోషంగా అనిపిస్తుంది. రోజూ నచ్చిన ఆహారాన్ని తినే స్తోమత ఉన్నప్పుడు జీవితం తృప్తిగా ఉంటుంది. కానీ ఆ చదువు, ఉన్నత కుటుంబం, మంచి జీతం, భరోసానిచ్చే ఉద్యోగం… ఇవేమీ వికాస్ ప్రచండకు సంతృప్తిని ఇవ్వలేదు. పట్టెడన్నం లేక ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు కడుపునింపడంతో అతనిలో అసంతృప్తి తొలగిపోయింది. లక్షల మందికి అన్నదానం చేయాలన్న ఆశయంతో ‘అక్షయ చైతన్య’ అనే గొప్ప కార్యక్రమానికి నాంది పలికాడు వికాస్. ‘‘నేను చదువుకునే రోజుల్లో……
ఆటో నడుపుతూ… కూతుర్ని టెన్నిస్ ప్లేయర్ చేస్తున్నాడు!
ఒక తండ్రి ఆశయం.. ఒక కూతురి పట్టుదల… ఇప్పుడో సంచలన వార్తగా మారింది. అవును, కూతురు ప్రతిభను గుర్తించిన ఒక తండ్రి రెక్కలుముక్కలు చేసుకుని మరీ, కూతుర్ని ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని టెన్నిస్ అండర్-14 క్యాటగిరీలో నెంబర్ వన్ గా నిలిచిన తానియా సరాయ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడామె ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) జూనియర్ ర్యాంకింగ్ లో 1709 స్థానంలో ఉండటం గర్వించాల్సిన విషయం. రాజమండ్రికి చెందిన…
Get new content delivered directly to your inbox.